మళ్లీ అధికారంలోకి వస్తే హైడ్రాను తొలగిస్తూ తొలి సంతకం..కేసీఆర్
Posted 2026-04-21 01:46:20
0
148
హైదరాబాద్‌లో హైడ్రాపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ప్రభుత్వం చేపట్టిన చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. Hyderabadలో హైడ్రా చర్యలను లక్ష్యంగా చేసుకుని పలు వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లో హైడ్రా తెచ్చారని, నిజామాబాద్‌లో నిడ్రా, జగిత్యాలలో జిడ్రా కూడా తెస్తారేమో అంటూ వ్యంగ్యం
ఇళ్లను కూల్చే సమయంలో ప్రజలకు సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని విమర్శ
మళ్లీ అధికారంలోకి వస్తే హైడ్రాను తొలగిస్తూ తొలి సంతకం చేస్తానని హామీ
Musi River పరిసరాల్లో పేదల ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం
15 వేల ఇళ్లు కూలగొడతామని చెప్పడం ధర్మమేనా
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Latest news from Dilsukhnagar to l b nagar
ఈరోజు (28 జూలై 2026) దిల్‌సుఖ్‌నగర్ నుండి ఎల్‌బి నగర్ (NH-65) పరిసర ప్రాంతాలకు...
: West Bengal Police Heroes Save Lives During Flood Rescue Operations
During floods and cyclones, West Bengal Police works as frontline savior. Officers use...
njani Kumar IPS: The Calm Commander Who Modernised Policing with Integrity and Innovation
Anjani Kumar IPS: The Calm Commander Who Modernised Policing with Integrity and InnovationFrom...
మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం...
Dr B.R. Ambedkar birthday
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ....