సుచిత్ర ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఎంపీ ఈటెల.|

0
221

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : సుచిత్ర సెంట్రల్ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు.

కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన రైల్వే స్టేషన్ మొదలు పెట్టి సంవత్సరన్నర అయినా నిరుపయోగంగా మారడం పట్ల ఎంపి. ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ స్టేషన్ పూర్తి స్థాయిలో ప్రజలకు వినియోగంలోకి రావడానికి ఏం చేయాలో నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఇక్కడ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఉందని ప్రజలకు తెలియకపోవడం. బస్ స్టేషన్ చాలా దూరం ఉండడం. స్టేషన్ కి రావడానికి సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఎక్కువమంది ప్రయాణికులు రావడం లేదని అధికారులు వివరించారు. 

 

చర్లపల్లి - ఘట్కేసర్, 

లింగంపల్లి - రామచంద్రపురం,

రెండు రూట్లలో రైళ్లు నడుస్తున్నాయి.

ఈ మార్గంలో రైళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా పెంచాలని ఉన్నత అధికారులను కోరతామని ఈటల రాజేందర్ తెలిపారు.

 

ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు సదా కేశవ రెడ్డి ,చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మ, మల్ల రెడ్డి,భరత్ సింహ రెడ్డి, సుబ్బా రావు, రాజి రెడ్డి , మల్లికార్జున్ సూర్య, మురళి కృష్ణ, శ్రీధర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
NVIDIA in AP
NVIDIA has come forward to work with the AP government to create an AI ecosystem in Andhra...
By Terli Ashok 2026-01-25 05:27:57 0 261
Telangana
నిజామాబాద్. శ్రీ జండా బాలాజీ ఆలయం ముసివేత
 నిజామాబాద్ గోల్హనుమాన్ శ్రీ జండా బాలాజీ మందిరని చంద్రగ్రహణం సందర్భంగా ముసివేషారు. ఉదయo...
By Sadaq Sadaq 2026-03-03 08:31:27 0 245
Telangana
తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా వైద్య శిబిరం.|
"ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా శిబిరం"   మేడ్చల్ మల్కాజిగిరి: పోలీస్...
By Sidhu Maroju 2026-07-02 11:12:17 0 120
Telangana
గంగయ్య బస్తీలో త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ.|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డు పరిధిలో ఉన్న గంగయ్య...
By Sidhu Maroju 2026-03-09 09:31:38 0 212
Telangana
నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ని సందర్శించిన ఎంమ్మెల్యే: కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట లో నూతనంగా ప్రారంభమైన మెడికల్ కాలేజీని...
By Avunoori Mahesh 2026-06-21 09:32:53 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com