APSET 2025: ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలు, దరఖాస్తు, ఫీజు వివరాలు చూడండి

0
632

APSET 2025: డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, ప్రమోషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష APSET 2025ని ప్రభుత్వం తరపున ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహించబోతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ / లెక్చరర్ పోస్టుల నియామకాలు, ప్రమోషన్ల కోసం అర్హత కల్పించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (APSET-2025) నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష UGC నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించడానికి ఇది ముఖ్యమైనది.

Search
Categories
Read More
Andhra Pradesh
రాయచోటిలో ఒక్కరోజు ముందుగానే ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
ఈరోజు రాయచోటి నియోజకవర్గం లో ఒకరోజు ముందుగానే ప్రారంభమైన పెన్షన్ల జాతర రాయచోటి రూరల్ మండలం చెన్న...
By Benguluri Madhubabu 2026-01-31 04:13:23 0 316
Telangana
జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి కృషి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు...
By Nookapangu Manikanta 2026-05-15 14:21:39 0 332
Andhra Pradesh
Ambati Rambabu: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసిన గుంటూరు...
By Pagadala Venkateswar 2026-02-11 09:19:01 0 182
Andhra Pradesh
మదనపల్లెలో చేనేత కార్మికులపై బీరు బాటిళ్లతో దాడి.
మదనపల్లె రామారావు కాలనీలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు చేనేత కార్మికులపై బీరు బాటిళ్లతో...
By Pagadala Venkateswar 2026-06-03 05:36:04 0 123
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో పర్యటించిన మంత్రి మండిపల్లి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర...
By Kothuru Murali 2026-03-09 08:01:33 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com