ఆయి శెట్టి సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

0
211

గుంటూరు నగరంలోని నెహ్రు నగర్56వ డివిజన్ కార్పొరేటర్ ఆయి శెట్టి కనకదుర్గ శ్రీనివాస్ మార్కెట్ (శ్రీను) ఆధ్వర్యంలో 2026 సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు మీడియా ద్వారా తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారి ట్రస్ట్ తరఫున సంక్రాంతి సంబరాలు నిర్వహించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కోమల వల్లి తాయారు సమేత శ్రీ సారంగపాణి స్వామి వారి ధనుర్రాస మహోత్సవములు కార్యక్రమాలు కూడా జరుగుతాయని వారు తెలిపారు 30వ తారీఖున అనగా మంగళవారం నాడు శ్రీ కోమలవల్లి తాయారు సమేత సి సారంగ పాణి స్వామివారి అఖండస్థాపన మరియు ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయని తెలిపారు మొదటి రోజు మంగళవారం నాడు గుంటూరు నగరం జిజిహెచ్ సూపర్డెంట్ డాక్టర్ఎస్ఎస్సి రమణ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను సేకరించారు. జనవరి 17 తారీకు వరకు జరిగే యొక్క మహోత్సవములకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. విచ్చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగాయని వారు తెలిపారు 12వ తారీకు సోమవారం నాడు గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జనవరి 17 తారీకు వరకు జరిగే ఈ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలకు ప్రతి ఒక్కరు హాజరై ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం పెంపకం రైతులు
విజయవాడ నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం చెట్ల పెంపకం రైతులు......    ...
By Rajini Kumari 2026-01-10 13:11:41 0 204
Andhra Pradesh
నేడు విజయవాడ క్యాంప కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి
ఈరోజు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా...
By Benguluri Madhubabu 2026-01-27 12:40:18 0 318
BMA
Participatory Propaganda: The Danger of Meme War
Meme warfare represents a highly unique threat because it relies heavily on participatory...
By JoinBMA 2026-08-21 18:27:58 0 389
Telangana
'ప్రవక్త మహమ్మద్' జయంతి. పాల్గొన్న బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్.    ప్రవక్త మహమ్మద్ జయంతిని పురస్కరించుకొని...
By Sidhu Maroju 2025-09-14 12:37:12 0 331
Andhra Pradesh
కన్నీటి పర్యంతమైన విజయనగరం జిల్లా ఎస్పీ
గాజులరేగ కొండపై జరిగిన పోలీసు వాహన ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకటరమణ మృతి చెందడం, పలువురు సిబ్బంది...
By Boiena Rajesh 2026-08-23 12:41:56 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com