3,4 తేదీల్లో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు.

0
229

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రపై పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 48వ వార్షికోత్సవ సమావేశాలు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూనివర్సిటీలో జనవరి 3,4 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మువ్వ శ్రీనివాసరావు తెలిపారు. 

ఈ సమావేశాలకు సంబంధించిన ప్రచార పత్రాలను వివిఐటి విశ్వవిద్యాలయం ఛాన్స్ ర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రొచానల్ వాసిరెడ్డి మహదేవ్, వైస్ ఛాన్స్లర్ ఛాన్స్ ర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు విడుదల చేశారు.

ఈ సందర్భంగా మొవ్వ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైజ్ఞానిక పద్ధతులలో చరిత్ర అధ్యాయాన్ని ప్రోత్సహించడం, ఆంధ్రప్రదేశ్లో చరిత్ర పరిశోధనల ప్రగతిని మూల్యాంకన చేయడం మూల్యాంకన చేయడం ఈ సమావేశాలు ముఖ్య ఉద్దేశం అన్నారు. అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధ ప్రసాద్ జరగనున్న ఈ సమావేశాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు హాజరవుతారని, ఆధునిక చరిత్ర, సాంకేతికత, సామాజిక అంశాలపై పరిశోధనల పత్రాల సమర్పణ, చర్యలు జరుగుతాయని వివరించారు. పాలక సభ్యురాలు వాసిరెడ్డి ప్రత్యూష, రిజిస్టర్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, ఏఎన్ యు హిస్టరీ ప్రొఫెసర్ ఎన్ మురళీమోహన్, డీన్ ఆఫ్ అకాడమిక్ డాక్టర్ కేక్ గిరిబాబు, వి వి ఐ టి యు పబ్లికేషన్ డివిజన్ సంధానకర్త మోదుగుల రవి కృష్ణ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన సర్కార్..
ఆంధ్రప్రదేశ్ భుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్ అందించింది....
By Pagadala Venkateswar 2026-01-13 06:09:32 0 328
Andhra Pradesh
Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు...
By Pagadala Venkateswar 2026-01-18 10:36:58 0 240
Delhi - NCR
In April 5 states elections
*_ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు_* : పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు,...
By G k Nookala 2026-02-18 03:03:27 0 228
Telangana
తెలంగాణ : ఉజ్జయిని మహంకాళి బోనాలు
సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈరోజు తెల్లవారు జామున నుంచే భక్తులు అమ్మవారికి...
By Sunka Santhosh 2026-08-02 18:26:19 0 178
Telangana
Yello అలర్ట్ వాతావరణ కేంద్రం ఇచ్చింది...
YELLOW ALERT: రెండు రోజులు వర్షాలు... భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున... TG: రాష్ట్రంలో ఎండలు,...
By Gujile Ramu 2026-05-10 09:19:05 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com