Bharat Aawaz

భద్రాచలం లో ఉత్తరా ద్వారా దర్శనం

Karapati Gopi
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
364
Views

భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. ఉత్తర ద్వారా దర్శనం నిర్వహిస్తోంది. సీతా రామ లు ను దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.