ఫ్యూచర్ సిటీని ప్రత్యేక కమిషనరేట్ గా మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.|

0
215

 

 హైదరాబాద్ :  రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజిగిరి కమిషనరేట్‌గా మార్పు, భువనగిరి జిల్లాను కమిషనరేట్ పరిధి నుండి మినహాయిస్తూ నిర్ణయం. 

రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుని ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతిని మల్కాజిగిరి కమిషనర్‌గా, ప్రొవిషనింగ్ అండ్ లాజిస్టిక్స్ ఐజీ రమేష్ ను సైబరాబాద్ కమిషనర్‌గా, యాదాద్రి భువనగిరి డీసీపీ అక్షన్ష్ యాదవ్ ను, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్. ప్రజా దర్బార్‌లో ప్రజల వినతులు...
By Patan Khuddus 2026-04-18 11:10:09 0 561
Andhra Pradesh
మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయుటకు ఏర్పాటుచేసిన విజయోత్సవ సభ
మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి –...
By Chennaiah Kati 2026-06-17 09:09:44 0 107
Telangana
పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ మంచిర్యాల పర్యటన వివరాలు
మంచిర్యాల :మధ్యాహ్నం 03:15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న...
By Avunoori Mahesh 2026-04-08 07:20:54 0 269
Andhra Pradesh
నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసిన నగర మేయర్ కోవెలమూడి
నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసిన నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర . ఈ సందర్భంగా మేయర్...
By John Baji 2025-12-24 16:06:51 0 262
BMA
The SoJo Syllabus: Retraining India's Student Press
The curriculum in Indian mass communication institutes is undergoing a vital transformation....
By JoinBMA 2026-08-22 04:24:10 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com