బోడినాయుని పల్లె గ్రామంలో పగుళ్లు పడ్డ విద్యుత్ స్తంభం కొత్తూరు మురళి

0
134

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం భీమాగాను పల్లె పంచాయతీ బోడినాయుని పల్లె గ్రామంలో ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం పగుళ్లు ఏర్పడి కూలిపోయే దశకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందోనని గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితిపై విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతుండటంపై పవన్ కల్యాణ్ సీరియస్.
ఎక్కువ ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమన్న పవన్   ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన...
By Pagadala Venkateswar 2026-02-03 06:48:30 0 185
Andhra Pradesh
చంద్రబాబు అడిగిన రాజకీయాల్లోకి రాను నారా బ్రాహ్మణి
*చంద్రబాబు అడిగినా రాజకీయాల్లోకి రాను: నారా బ్రాహ్మణి*   రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్న...
By Rajini Kumari 2025-12-16 09:40:33 0 192
Rajasthan
Water Conservation and Jal Jeevan Mission Progress in Rajasthan
Water conservation remains a key priority in Rajasthan as the state continues to strengthen...
By Fathima Safa 2026-06-23 08:47:45 0 156
Andhra Pradesh
యువతి ఆత్మహత్య కేసు ఆరుగురు అరెస్ట్
యువతి ఆత్మహత్య కేసు – ఆరుగురు అరెస్ట్     విశాఖపట్నం , ఆరిలోవ :...
By Rajini Kumari 2026-04-18 17:20:59 0 150
BMA
Print Circulation Drops: The Financial Crisis Deepens
The Indian print media is facing a severe financial reckoning, with daily newspaper circulation...
By JoinBMA 2026-08-20 07:40:08 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com