రాజన్న సిరిసిల్ల
Posted 2025-12-29 17:07:20
0
589
సామల devadas
- *రాజన్న_సిరిసిల్ల_జిల్లా:://*
- *ప్రభుత్వ_జనరల్_ఆస్పత్రి_సిరిసిల్లలో_సదరం_శిభిరము_నిర్వహించు_తేదిలు...*
- ప్రభుత్వ_జనరల్_హాస్పిటల్_రాజన్న_సిరిసిల్ల_నందు_JANUARY_-_2026_నెలలో_సదరం_శిభిరములు_నిర్వహణ_కొరకు_సంబందిత_వైద్యులు_సూచించిన_తేదిల_ప్రకారం_ఆయా_విభాగాలు_అనగా_వినికిడి
- అర్థో
- మానసిక_మరియు_కంటిచూపు
- జనరల్_వైకల్యాలకు_సంబంధించి_ఈ_దిగువన_తెలిపిన_తేదిలలో_క్యాంపులు_జరుపుటకు_తెలియపరుస్తున్నాము._కావున_ఈ_విషయాన్ని_మండల_అభివృద్ది_అధికారులు
- కమీషనర్లకు_(సిరిసిల్ల
- వేములవాడ)_తెలియపరచి_వారి_పరిధిలోని_వారికి_సమాచారం_అందేలా_చూడగలరని_కోరనైనది.
- క్రమసంఖ్య_క్యాంపు_తేది_విభాగము
- 1_05.01.2026_(సోమవారం_)_కంటిచూపు_–_12
- 2_06.01.2026_(మంగళవారం)_ఆర్తో_–_35
- 3_07.01.2026_(బుధవారం)_మానసిక_–_24
- 9_08.01.2026_(గురువారం)_వినికిడి-_30
- 6_08.01.2026_(గురువారం)_జనరల్_-_03
- పైన_తెలిపిన_తేదిలలో_సదరం_శిభిరంకు_హాజరగు_దివ్యాంగులు_సంబందిత_మెడికల్_డాక్యుమెంట్లు
- ఎక్స్_–రే_మరియు_UDID_అప్లికేషన్_ఫామ్
- ఆధార్_కార్డ్
- పాస్_పోర్ట్_సైజ్_ఫోటో
- ఫోన్_నెంబర్_తమ_వెంట_తీసుకుని_ఉదయం_09.30_గంటలకు_సదరం_శిభిరంకు_హాజరు_కాగలరని_తెలియ_జేయుచున్నాము.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
స్వర్గీయ ఇందిరా గాంధీ 108 వ జయంతి— నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి...