• *రాజన్న సిరిసిల్ల జిల్లా:://*

    *ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సిరిసిల్లలో సదరం శిభిరము నిర్వహించు తేదిలు...*



    ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రాజన్న సిరిసిల్ల నందు JANUARY - 2026 నెలలో సదరం శిభిరములు నిర్వహణ కొరకు సంబందిత వైద్యులు సూచించిన తేదిల ప్రకారం ఆయా విభాగాలు అనగా వినికిడి, అర్థో, మానసిక మరియు కంటిచూపు, జనరల్ వైకల్యాలకు సంబంధించి ఈ దిగువన తెలిపిన తేదిలలో క్యాంపులు జరుపుటకు తెలియపరుస్తున్నాము. కావున ఈ విషయాన్ని మండల అభివృద్ది అధికారులు, కమీషనర్లకు (సిరిసిల్ల, వేములవాడ) తెలియపరచి వారి పరిధిలోని వారికి సమాచారం అందేలా చూడగలరని కోరనైనది.
    క్రమసంఖ్య క్యాంపు తేది విభాగము
    1 05.01.2026 (సోమవారం ) కంటిచూపు – 12
    2 06.01.2026 (మంగళవారం) ఆర్తో – 35
    3 07.01.2026 (బుధవారం) మానసిక – 24
    9 08.01.2026 (గురువారం) వినికిడి- 30
    6 08.01.2026 (గురువారం) జనరల్ - 03

    పైన తెలిపిన తేదిలలో సదరం శిభిరంకు హాజరగు దివ్యాంగులు సంబందిత మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్ –రే మరియు UDID అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఫోన్ నెంబర్ తమ వెంట తీసుకుని ఉదయం 09.30 గంటలకు సదరం శిభిరంకు హాజరు కాగలరని తెలియ జేయుచున్నాము.
    *రాజన్న సిరిసిల్ల జిల్లా:://* *ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సిరిసిల్లలో సదరం శిభిరము నిర్వహించు తేదిలు...* ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రాజన్న సిరిసిల్ల నందు JANUARY - 2026 నెలలో సదరం శిభిరములు నిర్వహణ కొరకు సంబందిత వైద్యులు సూచించిన తేదిల ప్రకారం ఆయా విభాగాలు అనగా వినికిడి, అర్థో, మానసిక మరియు కంటిచూపు, జనరల్ వైకల్యాలకు సంబంధించి ఈ దిగువన తెలిపిన తేదిలలో క్యాంపులు జరుపుటకు తెలియపరుస్తున్నాము. కావున ఈ విషయాన్ని మండల అభివృద్ది అధికారులు, కమీషనర్లకు (సిరిసిల్ల, వేములవాడ) తెలియపరచి వారి పరిధిలోని వారికి సమాచారం అందేలా చూడగలరని కోరనైనది. క్రమసంఖ్య క్యాంపు తేది విభాగము 1 05.01.2026 (సోమవారం ) కంటిచూపు – 12 2 06.01.2026 (మంగళవారం) ఆర్తో – 35 3 07.01.2026 (బుధవారం) మానసిక – 24 9 08.01.2026 (గురువారం) వినికిడి- 30 6 08.01.2026 (గురువారం) జనరల్ - 03 పైన తెలిపిన తేదిలలో సదరం శిభిరంకు హాజరగు దివ్యాంగులు సంబందిత మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్ –రే మరియు UDID అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఫోన్ నెంబర్ తమ వెంట తీసుకుని ఉదయం 09.30 గంటలకు సదరం శిభిరంకు హాజరు కాగలరని తెలియ జేయుచున్నాము.
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com