చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజ దర్బార్ నిర్వహించిన కలెక్టర్ గారు
Posted 2025-12-29 14:22:43
0
208
ఈరోజు చిత్తూరు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారు ప్రజాదర్బార్ నిర్వహించారు ఇందులో ప్రజలు వారి యొక్క సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది ప్రజా సమస్యలను కలెక్టర్ గారు అప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సమస్యలను తీర్చగలిగారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో పిచ్చికుక్క వీరంగం–ఇద్దరు చిన్నారులకుతీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలోని కోళ్లబైలు గ్రామంలో గురువారం పిచ్చికుక్క దాడిలో ఐదేళ్ల కుందన్, రెండేళ్ల...
"మల్కాజ్‌గిరి సమస్యలపై యాక్షన్ మోడ్‌లో ఎమ్మెల్యే… కలెక్టర్‌తో కీలక భేటీ”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్...
మదనపల్లెలో తాగునీటి సమస్యకు బోరుతో పరిష్కారం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు...
తెలంగాణలో త్వరలో ఎస్ఐఆర్.|
హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ(SIR)ను...
తల్లికి వందనం కోసం NPCI లింక్ చేయాలి
తల్లికి వందనం పథకం ప్రయోజనాల కోసం అర్హులైన ఎస్సీ ఇంటర్ విద్యార్థులు తమ బ్యాంకు/పోస్టల్ ఖాతాలను...