భగత్ సింగ్ కాలనీలో పోలీస్ సిబ్బంది వారి కార్డెన్ సెర్చ్ సెర్చ్
Posted 2025-12-29 13:34:28
0
214
పుంగునూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు సీఐ సుబ్బారాయుడు, పోలీస్ సిబ్బంది ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 2 ద్విచక్రవాహనాలు, 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని, నాటు సారా కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారి సుబ్బారాయుడు హెచ్చరించారు #కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎస్పీ గ్రీవెన్సు 4 అర్జీలు
పార్వతీపురం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించి 4...
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జెఎసి చైర్మన్ ఏ విద్యాసాగర్
*ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.*
*సమాన పనికి సమాన వేతన విధానాన్ని అమలు చేయాలి*...
శ్రీవారి లడ్డుపై నిజాల ఆవిష్కరణ
*📢 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నిజాల ఆవిష్కరణ! 🙏*
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి...
అమిత్ షా పొగబెట్టారు.
అమిత్ షా పొగబెట్టారు.
పాములు బిలం లోంచీ ఒక్కొక్కటీ బయటకు ఒస్తున్నాయి....
విదేశాల నుంచి...
సోలార్ పంపు సెట్లతో అధిక లాభాలు
సోలార్ పంపు సెట్లతో అధిక లాభాలు పొందవచ్చునని మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ అన్నారు....