Bharat Aawaz

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన నిర్ణయం .|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
328
Views

అమరావతి : ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డా.మంతెన సత్యనారాయణ రాజు 

ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న డా.మంతెన సత్యనారాయణ.

Sidhumaroju