సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి మాజీ ఎంపీ కంభంపాటి పరామర్శ

0
212

పత్రికా ప్రకటన 

 

మచిలీపట్నం డిసెంబర్ 28: -----------

 

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ఉంగుటూరు మండలం పెద్దవుటుపల్లిలోనీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు.

 

ఇటీవలే మాతృమూర్తిని కోల్పోయిన కంభంపాటిని ముఖ్యమంత్రి పరామర్శించారు.

 

కంభంపాటి రామ్మోహన్ రావు మాతృమూర్తి వెంకట నరసమ్మ చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. 

 

కంభంపాటి కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి పరామర్శించారు.

 

ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, 

అదనపు ఎస్పీ సత్యనారాయణ, ఆర్డిఓ గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, ప్రత్యేక భద్రతాధికారి శాంతి కుమారు, ఇంటలిజెన్స్ ఇన్చార్జి డిఎస్పి వెంకటేశ్వరరావు, గన్నవరం డిఎస్పి శ్రీనివాసరావు, సహాయ ఆహార తనిఖీ అధికారి సిహెచ్ గోపాలకృష్ణ, సిపిడిసిఎల్ ఈ ఈ హరిబాబు, ఉంగుటూరు తహసిల్దార్ విమల కుమారి, ఎంపీడీవో సత్య కుమారు తదితర అధికారులు పాల్గొన్నారు. 

-

Search
Categories
Read More
Andhra Pradesh
Payyavula Keshav: కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ గుట్టురట్టు... ఇవిగో ఆధారాలు: పయ్యావుల కేశవ్.
టీటీడీ నెయ్యి కల్తీకి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న పయ్యావుల 2022లోనే కల్తీపై...
By Pagadala Venkateswar 2026-01-31 12:13:00 0 240
Andhra Pradesh
నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి మండల కో కన్వీనర్ కసినేని మహేంద్ర నాయుడు
ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మండల కో కన్వీనర్...
By Benguluri Madhubabu 2026-04-06 12:07:30 0 405
BMA
Future Media Demands Ethical Innovation
The future of media will be driven by innovation, but technological progress must always be...
By JoinBMA 2026-08-20 09:56:08 0 118
Andhra Pradesh
రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు
రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం...
By Boiena Rajesh 2026-09-08 13:05:16 0 149
Telangana
అల్వాల్ పోలీసుల మెరుపు వేగం- అరగంటలోనే చిన్నారి ఆచూకీలభ్యం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : క్షణాల్లో కళ్ళ ముందు నుండి కనబడకపోయినా తమ బాలుడు తిరిగి క్షేమంగా...
By Sidhu Maroju 2026-01-23 14:07:24 0 232
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com