రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు..
Posted 2025-12-28 16:36:26
0
304
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు..
ఏపీ: కొత్త ఏడాదిలో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు అందనున్నాయి. 2026 జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఊరూరా గ్రామసభలు నిర్వహించి పంపిణీ చేసేందుకు రెవెన్యూశాఖ చర్యలు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూహక్కు పత్రాల (బీహెచ్పీ) స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు (పీపీబీ) పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి రూ.22.50 కోట్లు విడుదల చేసింది.
#నరేంద్ర
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చింతూరు: జాతీయ రహదారి 30 పై డెలివరీ వ్యాన్ బోల్తా!
భద్రాచలం నుంచి చింతూరు మీదుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా వైపు వెళ్ళే జాతీయ రహదారి 30 పై ఈ ఉదయం రోడ్డు...
AP Teachers: ఏపీ టీచర్లకు కొత్త అటెండెన్స్ రూల్స్.. ఇక నిమిషం ఆలస్యమైనా 'లేట్'.
ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు హాజరు తప్పనిసరి
హాఫ్-డే లీవులు, ఔట్-టైమ్‌పైనా కఠినమైన రూల్స్ జారీ...
Shri Dinesh Kumar Muhal: A Rising Star in Public Service
A young 2023-batch AGMUT cadre IAS officer, Shri Dinesh Kumar Muhal is serving as Resident Deputy...
క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల
క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల...