వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం
Posted 2025-12-28 16:14:21
0
520
వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం
బాపట్ల : బాపట్ల జిల్లా,పాండురంగ పురం,ఓడరేవు, సూర్యలంక బీచ్ గోల్డెన్ సాండ్స్ చేరుకున్న రాష్ట్ర గవర్నర్ గౌ :శ్రీ అబ్దుల్ నజీర్ గారు.
ఆదివారం మధ్యాహ్నం బాపట్ల జిల్లా పాండురంగ పురం,ఓడరేవు సూర్యలంక బీచ్,గోల్డెన్ సాండ్స్ కు చేరుకున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌ : శ్రీ అబ్దుల్ నజీర్ గారికి పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికిన జాయింట్ కలెక్టర్ భావన. బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు,బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, డి యం & హెచ్ ఓ.డాక్టర్ విజయమ్మ, డిఎస్పీలు రామాంజనేయులు, జగదీష్ నాయక్, తహశీల్దార్ షేక్ సలీమ, తదితరులు ఉన్నారు.
#నరేంద్ర
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....
అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు....
భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట...
ఏపీలో సరికొత్త సైజుల్లో మద్యం సీసాలు.. 150ml, 200ml బాటిళ్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి!
కొత్త సైజుల్లో మద్యం సీసాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి
150ml, 200ml సీసాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు...
సోషల్ మీడియాలో దూసుకెళుతున్న కాక్రోచ్ పార్టీ!
కరీంనగర్ న్యూస్ రిపోర్టర్ సదానందం తలకొక్కుల..
ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీతో కొత్తగా అవతరించిన...
మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు పై అమానుష వైఖరి.
మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వేళ రోగుల సహాయకులను వరండాలో కూడా పడుకోనివ్వకుండా...