హన్మకొండ లో ఇందన్న సెగ... బంకుల వద్ద బారులు

0
398

 భరత్ ఆవాజ్ ప్రతినిధి:  అంతర్జాతీయ  పరిమాణలా నేపథ్యంలో హన్మకొండ లో ఇందన కొరత తీవ్రమైంది. పెట్రోల్ బంకుల వద్ద సోమవారం వాహనదారులు భారీగా క్యూ కట్టారు. డీజీల్ నిల్వలు నిండుకోవడంతో రవాణా వ్యవస్థ పై ప్రభావం పడింది. గంటల తరబడి వేచి చూస్తున్నా ఇందనం లభించక వినియోగదరులు తీవ్ర ఇబ్బంధులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సరఫరాను పునరుద్దరించాలని, ఇందన కష్టాలు తీర్చాలని  స్థానికులు కోరుతున్నారు.

## గోయిండ్ల ప్రశాంత్ ముదిరాజ్ 

Search
Categories
Read More
BMA
Digital Darkness: Internet Blackouts Crushing Free Press
Governments are increasingly resorting to total internet blackouts and digital shutdowns to...
By JoinBMA 2026-08-19 10:30:30 0 168
Telangana
కాజీపల్లి ఎల్లమ్మ తల్లి జాతర కోసం పోటాపోటీ ఫ్లెక్సీ లు పెట్టినా స్థానిక నాయకులు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు అత్యంత...
By Ponnala Srinivasrao 2026-03-16 05:06:02 0 272
West Bengal
EC Doubles Security Measures Ahead of Falta Repoll
The Election Commission has significantly upgraded security deployment for the upcoming May 21...
By Dunna Jessicaruth 2026-05-20 10:43:15 0 213
SURAKSHA
M. V. Seshagiri Babu IAS: A Leader in Public Service
A dedicated Andhra Pradesh cadre IAS officer whose leadership in labour administration, disaster...
By Lokeshwari Panthadi 2026-07-16 09:03:12 0 225
Telangana
మంచిర్యాల నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడానికి..
కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా..   మంచిర్యాల శాసనసభ్యులు...
By Pinnehasan Odela 2026-04-19 06:57:27 0 397
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com