దస్తూరాబాద్లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
Posted 2025-12-28 11:33:52
0
529
దస్తూరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 1885 డిసెంబర్ 28న ఏఓ హ్యూమ్ నేతృత్వంలో పార్టీ ఆవిర్భవించిన తీరును నాయకులు గుర్తు చేసుకున్నారు. దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర అద్వితీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: ఎస్పీ.
అన్నమయ్య జిల్లా పోలీసు సిబ్బంది మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక...
Working Capital Keeps Your Business Running Smoothly
Working capital is the money a business uses to manage its day-to-day operations, including...
మీ వార్డులో - మీ ఎమ్మెల్యే' కార్యక్రమంలో షాజహాన్ బాషా.
మదనపల్లె పట్టణంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా 'మీ వార్డులో - మీ ఎమ్మెల్యే' కార్యక్రమంలో భాగంగా సోమవారం...
పుంగనూరు: మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో ప్రమాదం.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని యుఎన్ఆర్ సర్కిల్ 42వ జాతీయ రహదారిపై చిత్తూరు నుంచి అనంతపురం...
కృష్ణలంక సాయి కృష్ణ అదృశ్యం కేసు.. డీజీపీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
కృష్ణలంక సాయి కృష్ణ అదృశ్యం కేసు.. డీజీపీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
18-06-2026 Thu...