"ప్రేమ ప్రవాహిణి" రథోత్సవంలో పాల్గొన్న సాయిబాబా భక్తులు, బిజెపి నాయకులు.|

0
250

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి 'ప్రేమ ప్రవాహిణి' రథోత్సవంలో సాయిబాబా భక్తులు, స్థానిక బీజేపీ నాయకులు మరియు కాలనీ సభ్యులు  పాల్గొన్నారు.

​భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించిన 'మానవ సేవయే మాధవ సేవ' అనే మార్గం మనందరికీ ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తుంది. భక్తిశ్రద్ధల మధ్య ఈ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రధ్యక్షులు రాంచందర్ రావు. బిజెపి నాయకులు, చింతల మాణిక్య రెడ్డి, మాధవి, కృష్ణారెడ్డి, మల్లికార్జున్ గౌడ్, శేఖర్, వినయ్ శంకర్, లక్ష్మణ్, సుజాత, అజయ్ రెడ్డి, పద్మిని, శ్రీనివాస్ వర్మ,  మురళి, సూర్య, వెంకటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

#sidhumaroju     Devishnal Chariot Festival

Search
Categories
Read More
Chandigarh
Sector 26 Club Fire: A Wake-Up Call for Safety
Early this morning, a massive fire gutted a popular club in Chandigarh’s Sector 26, sending...
By Dunna Jessicaruth 2026-05-15 09:40:47 0 135
Andhra Pradesh
చంద్రన్న జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ
చంద్రన్న జన్మదిన వేడుకలు... పోస్టర్ ఆవిష్కరణ... గాంధీనగర్ ప్రెస్ క్లబ్   విజయవాడ:...
By Rajini Kumari 2026-04-19 12:39:33 0 152
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డ సంఘటన మంగళవారం రాత్రి చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల...
By Kothuru Murali 2026-02-04 03:41:10 0 194
Jharkhand
Jamshedpur Expands Didi Cafés to Empower Women
The Jamshedpur administration is aggressively scaling up the 'Didi Cafés' initiative, a...
By Lokeshwari Panthadi 2026-07-02 05:12:18 0 109
SURAKSHA
Chakravyuh Broken: Chhattisgarh’s Win Over Extremism
The Chhattisgarh Police have achieved monumental breakthroughs in reclaiming regions long...
By Lokeshwari Panthadi 2026-07-04 11:02:31 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com