గ్రామ పంచాయతీ ఏడాది ఖర్చుల కోసం నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కి

1
1K

ఏడాది ఖర్చుల కోసం *15 th finance commission* ద్వారా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కి కేంద్ర ప్రభుత్వం నిధులను జమ చేస్తుంది... ఒక్కో వ్యక్తి పైన 

815/— రూపాయలను జమ చేస్తది..

ఉదాహరణ: గ్రామ జనాభా 2000 

ఒక్కో వ్యక్తి పైన వచ్చే నిధులు 815/–

*2000×815=1630000/–* రూపాయల నిధులు ఏడాదికి జమ చేస్తుంది... గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నవి.. ఈ సంవత్సరంతో కలిపి మూడు సంవత్సరాల నిధులు. *4890000/–*

వచ్చే జనవరి లేదా ఫిబ్రవరి లోపు గ్రామ పంచాయతీ ఖాతాలో జమ కానున్నాయి...

Like
1
Search
Categories
Read More
Telangana
అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కాంగ్రేస్ కార్యకర్తకి స్థానిక ఎమ్మెల్యే పరామర్శించారు కసిరెడ్డి నారాయణరెడ్డి
ఈరోజు రంగా రెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామ వాస్తవ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ...
By MERIGE MALLESH 2026-04-01 12:55:48 0 1K
BMA
Algorithmic Bosses: App Code Silently Punishes Gig Staff
Millions of food delivery drivers and ride-hailing gig workers are managed not by humans, but by...
By JoinBMA 2026-08-25 07:19:24 0 197
Andhra Pradesh
భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ.
  భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల...
By Pagadala Venkateswar 2026-06-24 04:28:11 0 104
Kerala
Infrastructure Milestone: Azhikode-Munambam Bridge Opens
A new era of connectivity begins today as the Azhikode-Munambam Bridge officially nears...
By Dunna Jessicaruth 2026-05-14 09:59:56 0 234
Telangana
కరీంనగర్ : ఇంస్టాగ్రామ్ పరిచయంతో యువకుడు, కిడ్నాప్...!
కరీంనగర్ చెందిన సాయి ఆదిత్య 19 కు ఇంస్టాగ్రామ్ లో మహిళగా పరిచయమైన వ్యక్తి తీరా వీడియో కాల్ తో...
By Sunka Santhosh 2026-06-16 20:06:52 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com