డిల్లీ కి డోమ్... శత్రువుల గుండెల్లో రైళ్లు...
Posted 2025-12-28 03:25:49
0
438
డిల్లీ రక్షణ కోసం కేంద్రం క్యాపిటల్ డోమ్ పేరు తో రక్షణ కవచాన్ని నిర్మించుకుంటుంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్స్ నుంచి డిల్లీ నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. డి.ఆర్.డి.ఓ అభివృద్ధి చేసిన స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణులు ఓ.ఆర్.యస్.ఎ.యమ్,వి.ఎల్-యస్.ఆర్.యస్.ఎ.యమ్ దీంట్లో కీలక పాత్ర పోషిస్తుంది వినూత్న లేజర్ ఆయుధాలను వాడుతున్నారు.ఇవి డ్రోన్లు ను క్షణాల్లో కుల్చేస్తాయి. ఈ వ్యవస్థ తో డిల్లీ గగనతలంలో శత్రువులు ఛేదించలేని ఒక్క రక్షణ కవచాన్ని నిర్మించుకుంటుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇంటర్నేషనల్ అవార్డులకు కదిరి పాత్రికేయులు ఎంపిక
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్,...
విద్యార్థుల కలలకు రెక్కలు
కలలకు రెక్కలు:
నందిగామ టాపర్లకు విమానంలో హైదరాబాద్ ప్రయాణం
విద్యా ప్రతిభను గౌరవించిన తంగిరాల...
చెప్పారంటే చేస్తారంతే - మాట నిలబెట్టుకున్న శాంతి శ్రీనివాస్ రెడ్డి .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని యాదమ్మ నగర్ ప్రజల చిరకాలవాంఛ నెరవేరింది....
బోనాల బాటలో బస్తీ బంధం..|
● అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించిన బస్తీ నాయకులు
● కార్యక్రమంలో పాల్గొన్న పలువురు...
🌟 HANA Honorary Awards – Celebrating Silent Champions of Change
In a world where genuine efforts often go unnoticed, the HANA Honorary Awards emerge as a...