డిల్లీ కి డోమ్... శత్రువుల గుండెల్లో రైళ్లు...

0
439

డిల్లీ రక్షణ కోసం కేంద్రం క్యాపిటల్ డోమ్ పేరు తో రక్షణ కవచాన్ని నిర్మించుకుంటుంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్స్ నుంచి డిల్లీ నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. డి.ఆర్.డి.ఓ  అభివృద్ధి చేసిన స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణులు ఓ.ఆర్.యస్.ఎ.యమ్,వి.ఎల్-యస్.ఆర్.యస్.ఎ.యమ్ దీంట్లో కీలక పాత్ర పోషిస్తుంది వినూత్న లేజర్ ఆయుధాలను ‌వాడుతున్నారు.ఇవి డ్రోన్లు ను క్షణాల్లో కుల్చేస్తాయి. ఈ వ్యవస్థ తో డిల్లీ గగనతలంలో శత్రువులు ఛేదించలేని ఒక్క రక్షణ కవచాన్ని నిర్మించుకుంటుంది.

Search
Categories
Read More
Uttar Pradesh
UP Schools Nominated for World’s Best School Prizes
In a moment of immense pride for Uttar Pradesh, two prominent institutions—the "Healthy...
By Lokeshwari Panthadi 2026-06-30 07:12:50 0 83
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:06 0 83
Andhra Pradesh
తాడికొండ గ్రామంలో పీడబ్ల్యూఎస్  పథకం విస్తరణ జరుగుతోంది
తాడికొండ మండలం తాడికొండ గ్రామంలో పీడబ్ల్యూఎస్ (పి డబ్ల్యూ ఎస్ ) పథకం విస్తరణ జరుగుతోందని గ్రామీణ...
By John Baji 2025-12-31 01:46:23 0 203
Andhra Pradesh
First time deemed discam licence policy
ఏపీకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా డీమ్డ్‌ డిస్కం...
By G k Nookala 2026-04-24 14:21:43 0 206
Telangana
నిజామాబాద్
ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల  ...
By Sadaq Sadaq 2026-06-20 11:40:57 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com