సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందవేత్త ! మంత్రి భరత్
Posted 2025-12-27 16:25:43
0
217
కర్నూలు :
27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు అండగా ఉంటున్నామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
కర్నూలు నగరంలోని మంత్రి కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గానికి చెందిన 27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈ సందర్భం గా పంపిణీ మంత్రి టీజీ భరత్ పంపిణీ చేశారు. కర్నూలు నియోజకవర్గంలో ఇప్పటివరకు 133 మందికి రూ.1,26,31,142ల చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేయడం జరిగిందని తెలియజేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నాం. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా మా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందాని పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చట్టపరిధిలోనే బాధితులకు న్యాయం: జిల్లా ఎస్పీ.
మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
డ్రంకెన్ డ్రైవ్ స్వీయపర్యవేక్షణ లో హైదరాబాద్ C.P. సజ్జనర్ IPS.|
హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంకెన్ డ్రైవ్...
The Sentinel of Integrity: How K.V.R.N. Reddy, IPS, is Shaping the Future of Indian Policing
A Legacy of Courage, Commitment, and Unwavering Public Service :
The Visionary at the Helm
In...
జడ్పీ సమావేశంలో అధికారుల గైర్హాజరు: ఛైర్మన్ సీరియస్.
చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన జడ్పీ సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు...
పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...