సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందవేత్త ! మంత్రి భరత్

0
218

కర్నూలు : 

27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

ముఖ్యమంత్రి స‌హాయ నిధి ద్వారా పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటున్నామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.

 క‌ర్నూలు న‌గ‌రంలోని మంత్రి కార్యాల‌యంలో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈ సందర్భం గా పంపిణీ మంత్రి టీజీ భరత్ పంపిణీ చేశారు. క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టివ‌ర‌కు 133 మందికి రూ.1,26,31,142ల చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేయడం జరిగిందని తెలియజేశారు. పార్టీల‌తో సంబంధం లేకుండా ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకుంటున్నాం. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా మా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందాని పేర్కొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి
పత్రికా ప్రకటన ఇంద్రకీలాద్రి, 19 డిసెంబర్ 2025   ➖ *విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ...
By Rajini Kumari 2025-12-19 10:37:39 0 194
Andhra Pradesh
RTG సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపైCM చంద్రబాబు సమీక్ష
*Press Release*   *తరుచూ తాగునీటి పరీక్షలు చేపట్టాలి*   *మూడు రీజియన్లల్లో...
By Rajini Kumari 2025-12-23 07:58:44 0 214
Andhra Pradesh
Amaravati: రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది....
By Pagadala Venkateswar 2026-04-02 10:26:08 0 292
Business & Finance
Mizoram Peace Milestone Strengthens Investment Climate
Mizoram marked the 40th anniversary of the Mizoram Peace Accord, with leaders recognizing its...
By Navya Sree 2026-07-02 07:22:25 0 46
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో తాగునీటి సమస్యను కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి పరిష్కరించారు.
Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో బోరు మోటర్ కాలిపోవడంతో గ్రామంలో తాగునీటి సమస్య...
By Pagadala Venkateswar 2026-07-16 05:43:41 0 30
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com