భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.|

0
364

సికింద్రాబాద్ : బోయిన్ పల్లి ప్రాంతంలో కారు టైరులో, సీట్ల కింద తరలిస్తున్న రూ.4 కోట్ల  నగదు పట్టుకున్న పోలీస్ లు.

4 కోట్ల రూపాయల హవాలా నగదు లభ్యం.

సినిమా తరహాలో నగదును కార్లలోని టైర్లు బ్యానర్ సీట్ల కింద భద్రపరిచి హవాలా చేస్తున్నట్లు గుర్తింపు.

సంవత్సరం పాటు నిఘా పెట్టి హవాలా తరలిస్తున్న ముఠాను పట్టుకున్న బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు,

షామీర్పేట్ ఓ ఆర్ ఆర్ వద్ద కారులో లభించిన నగదు.

గతంలో హవాలా కింద ఓ వ్యక్తి 50 లక్షలకు 60 లక్షలు ఇస్తానని ఒప్పందం.

2024 లో పరారైన వ్యక్తి..వెతికే పనిలో పోలీసులకు చిక్కిన వ్యక్తి.

4 కోట్ల డబ్బులతో వస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ వాళ్లకు సమాచారం.

నిజామాబాద్ నుండి వస్తుండగా శామీర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద పట్టుకున్న పోలీసులు.

హవాలా నగదును ఏకకాలంలో పట్టుకున్న బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.

ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న పోలీసులు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
15 మంది గంజాయి వినియోగం మరియు విక్రయదారుల అరెస్ట్.
* 15 మంది గంజాయి వినియోగం మరియు విక్రయదారుల అరెస్ట్. * మంగళగిరి, విజయవాడ, దుగ్గిరాల, కాజా...
By John Baji 2026-01-21 11:17:44 0 266
Andhra Pradesh
3వ రోజు ఆట ల పోటీలు
 విశాఖ కలెక్టరేట్ లో గల ఎన్ జి ఓస్ ప్రాంగణం లో  మహిళ దినోత్సవం పురస్కంచుకొని అన్ని శాఖల...
By Mobbu Venkatramana 2026-03-09 10:31:54 0 300
Andhra Pradesh
ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీస్ లో రాజకీయ పార్టీల వారితో సమావేశం
చీరాల: ఈరోజు చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఆర్డీవో గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల తోటి సమావేశం...
By Gadiyapudi Narendra 2026-02-27 04:21:21 0 291
Andhra Pradesh
ఈటీవీ 30 ఈనాడు 50 వసంతాల వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ప్రొద్దుటూరులో జరిగిన ఈటీవీ 30 ఈనాడు 50 వసంతాలు వేడుకలో పాల్గొన్న రాష్ట్ర రవాణా క్రీడా శాఖ...
By Benguluri Madhubabu 2026-02-07 03:05:38 0 302
SURAKSHA
The Architect of Reform: Shri B.P. Gopalika, IAS
From Grassroots Administrative Precision to State Leadership: Tracing the Illustrious...
By Kalaga Sailaja 2026-08-01 07:45:51 0 262
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com