బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....
Posted 2025-12-27 10:56:27
0
258
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....
బాపట్ల: 44వ జాతీయస్థాయి యోగాసనా పోటీలకు హాజరయ్యేందుకు త్రిపుర నుంచి 52 మంది బృందం శనివారం ఉదయం బాపట్ల రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ సభ్యులు ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు రెడ్డి నాగరాజు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, హనుమంతు తదితరులు వీరికి స్వాగతం పలికారు.
అనంతరం వీరిని పోటీలు జరిగే విశ్వజనని పరిషత్ ప్రాంగణానికి ప్రత్యేక వాహనాల్లో తరలించారు.
#నరేంద్ర
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సార్
కొడంగల్ లో ని తన స్వగృహంలో సార్ ప్రక్రియలో పాల్గొని ఏంయుమరేషన్ ఫామ్ ను బిఎల్ ఓ కు అందజేసిన...
సారస్ జాతీయ స్థాయి కార్యక్రమం
సారస్ (SARAS) జాతీయ స్థాయి ప్రదర్శన జనవరి 6 నుంచి 18 వరకు గుంటూరులో జరుగుతుందని జిల్లా...
అమ్మ చెరువుమిట్టలో మందుబాబుల వీరంగం: బస్సు సిబ్బందిపై దాడి.
మదనపల్లె పట్టణంలో మంగళవారం కదిరి రోడ్డులోని అమ్మ చెరువుమిట్ట వద్ద ముగ్గురు యువకులు మద్యం సేవించి...
గోసం రక్షణ గో సేవకు లక్ష రూపాయల విరాళం
గో సంరక్షణ కోసం రూ. 1,00,000 అందజేత
శ్రీ పి. సుభాషిణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు...
తెలంగాణలో త్వరలో ఎస్ఐఆర్.|
హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ(SIR)ను...