సారస్ జాతీయ స్థాయి కార్యక్రమం

0
188

 సారస్ (SARAS) జాతీయ స్థాయి ప్రదర్శన జనవరి 6 నుంచి 18 వరకు గుంటూరులో జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు తెలిపారు. నర్సరావుపేట రహదారిలో రెడ్డి కళాశాల ఎదురుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే 150 స్టాళ్లు వాళ్లు పాల్గొంటారు మరియు మొత్తంగా 300 స్టాళ్లు ఏర్పాటు చేయగా, ప్రవేశం–పార్కింగ్ ఉచితం. చేనేతలు, హస్తకళలు, గృహోపకరణాలు, ఆహార పదార్థాల ప్రదర్శన ఉంటుంది. గుంటూరు మిరపకాయను మస్కట్‌గా ఎంపిక చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: పోలీసుల ఆరోగ్యంపై ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.
మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం...
By Pagadala Venkateswar 2026-05-22 05:09:26 0 135
Andhra Pradesh
అభివృద్ధి మా లక్ష్యం - ఎమ్మెల్యే కొండయ్య
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ బుర్లవారిపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసి, ఐ.టి.సి కొత్తగా...
By Vadlamudi NagaVenkat 2026-06-01 09:40:23 0 362
Andhra Pradesh
పుంగనూరు బొలెరో వాహనం ఢీకొని చిన్నారి పరిస్థితి విషమం
పుంగనూరు మండలం, సుగాలి మిట్ట అంగన్వాడి కేంద్రం వద్ద బుధవారం ఒక చిన్నారి ఆడుకుంటూ రోడ్డుపైకి రాగా,...
By Kothuru Murali 2026-01-29 08:44:26 0 200
Andhra Pradesh
ప్రపంచంలో ఎక్కడ జరగని ఊహించని పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో కూడా ఊహించలేరు నీచులైన పోలీసులు ఉన్న ఎలాంటి శ్రేష్టాలు చేస్తారని భావించలేం
🚨 ప్రపంచంలో ఎక్కడా జరగని ఊహించని అత్యంత నీచమైన ఘోరమిది. నేరమిది. పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో...
By Chennaiah Kati 2026-06-22 05:59:42 0 135
Telangana
మే 8 నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు షురూ.. షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు....
హైదరాబాద్, : రాష్ట్రవ్యాప్తంగా...   2026-–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్...
By Gujile Ramu 2026-05-05 08:02:14 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com