బాపట్ల చేరుకున్న మహారాష్ట్ర యోగా టీం

0
496

బాపట్ల చేరుకున్న మహారాష్ట్ర యోగా టీం.... 

బాపట్ల: జాతీయస్థాయి యోగాసనా ఛాంపియన్షిప్ 2025 పోటీలలో పాల్గొనేందుకు మహారాష్ట్ర ముంబై నుంచి 37 మంది బృందం శనివారం ఉదయం బాపట్ల రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ అధ్యక్షులు కళ్ళం హరినాద్ రెడ్డి, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం కోఆర్డినేటర్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ తదితరులు బాప్ప రైల్వే స్టేషన్లో వీరికి ఘన స్వాగతం పలికారు. 

అనంతరం వీరికి ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనాలలో జిల్లేళ్ళమూడి గ్రామంలో పోటీలు జరిగే విశ్వ జనని పరిషత్ ప్రాంగణానికి  వీరిని తరలించారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Maharashtra
Maharashtra Enhances Digital Governance and Citizen Services
Maharashtra is accelerating digital governance by expanding e-governance platforms and improving...
By Fathima Safa 2026-06-30 09:20:20 0 81
Andhra Pradesh
కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి.
వైఎస్సార్ కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్కల గుంపు దాడిలో ఓ చిరుత పులి కూన మృతి...
By Pagadala Venkateswar 2026-04-08 06:00:46 0 186
Andhra Pradesh
పిడుగు శబ్దానికే ఆగిన గుండెలు.. పల్నాడులో ఇద్దరు మహిళల మృతి.
  Andhra   పల్నాడు జిల్లాలో విషాద ఘటన నరసరావుపేట పరిధిలో వేర్వేరు గ్రామాల్లో ఘటనలు...
By Pagadala Venkateswar 2026-09-13 07:30:22 0 67
Himachal Pradesh
Himachal Pradesh Boosts Sustainable Tourism Growth in 2026
Himachal Pradesh continues to strengthen its tourism sector by promoting sustainable and...
By Fathima Safa 2026-07-06 06:32:12 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com