"బాటసారులకు చల్లని నీటితో సేవలందిస్తున్న ఎమ్మెల్యే శ్రీగణేష్.|
Posted 2026-04-11 08:41:37
0
348
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలోని పికెట్ లక్ష్మీనగర్‌లో సామాజిక సేవకు మరో మంచి నిదర్శనం నిలిచింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శనివారం తన మిత్రుడు గిరిధర్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి బాటసారులు, ప్రయాణీకులకు చల్లని తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
ఈ సేవా కార్యక్రమం చూసి ప్రేరణ పొందిన తన స్నేహితుడు గిరిధర్ కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
సామాజిక బాధ్యతతో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మంది ముందుకు వచ్చి చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, సాంబశివ, ఆనంద్, ధనుశ్రీ, సురేఖ తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గం లో ఘనంగా నవమి వేడుకలు
పుంగనూరు నియోజకవర్గంలోని రామాలయాలలో శుక్రవారం శ్రీరామనామి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ...
Uttar Pradesh 2026: Education Reforms and Digital Learning
Uttar Pradesh's education sector in 2026 continues to evolve through comprehensive reforms and...
Disaster Defense: Press as the Frontline Emergency Relay
During natural disasters like cyclones, earthquakes, and urban floods, the press serves as an...
Rajasthan Tragedy: Four Good Samaritans Killed While Assisting Accident Victims in Dungarpur
Jaipur/Dungarpur: In a heartbreaking turn of events, four people lost their lives and eight...
Ramasamudram: రామసముద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్సై హృషికేశవ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పల్లె నిద్ర చేపట్టి భద్రతపై అవగాహన కల్పించారు.
Ramasamudram: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు...