విజయవాడ దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత

0
296

*విజయవాడ

 

దుర్గగుడికి విద్యుత్‌ సరఫరా నిలిపివేత 

 

 దుర్గగుడికి విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.3.08 కోట్లు

 

విద్యుత్ సరఫరా నిలిపేసిన ఏపీసీపీడీసీఎల్‌ (APCPDCL) అధికారులు 

 

  2023 ఫిబ్రవరి నుంచి బిల్లులు చెల్లించలేదని చెబుతున్న విద్యుత్‌ శాఖ

 

 బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా టెంపుల్ అధికారులు నుంచి రాని స్పందన 

 

హెచ్‌టీ లైన్‌ నుంచి విద్యుత్‌ను నిలిపివేసినట్లు ప్రకటించిన విద్యుత్ అధికారులు

 

 విద్యుత్‌ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన దుర్గగుడి అధికారులు

 

 సోలార్‌ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వినియోగిస్తున్న అధికారులు

 

ఉత్పత్తి అయిన విద్యుత్‌ను APCPDCL నమోదు చేయలేదని అంటున్న దేవస్థానం అధికారులు

Search
Categories
Read More
Telangana
విద్యార్థులు మొబైల్ ని వీడి చదువుపై దృష్టి సారించాలి
గూడూరు జెడ్‌పీ సెకండరీ బాలికల పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రతపై అవగాహన...
By Bheeshman King 2026-07-04 12:34:04 0 826
SURAKSHA
Dedicated 'Anti-Rowdy Squads' in Every Circle
Under recent government directives, specialized 'Anti-Rowdy Squads' are being established in...
By Kalaga Sailaja 2026-06-29 09:31:20 0 234
Delhi - NCR
Delhi Gold Rates Dip: July 3, 2026 Update
As of July 3, 2026, consumers in the national capital are navigating a volatile bullion market....
By Lokeshwari Panthadi 2026-07-03 06:29:20 0 79
SURAKSHA
Anurag Verma, IAS: Leading Punjab with Vision
A Distinguished Punjab Cadre IAS Officer Driving Governance, Administrative Reforms, and...
By Lokeshwari Panthadi 2026-07-17 10:57:03 0 329
Telangana
అమ్మకు ఇచ్చే గౌరవమే ప్రతి మహిళకు, సిఐ శివశంకర్
సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెబుతుంటారు. కానీ ఆ మాటలను చేతల్లో చూపిస్తూ...
By Nookapangu Manikanta 2026-05-09 09:44:54 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com