కన్నకూతురే మోసం చేసిందని కలెక్టర్‌కు తల్లిదండ్రుల ఫిర్యాదు.

0
163

మదనపల్లి నర్సింగ్‌ హోం వీధికి చెందిన షేక్ ఖాసీమ్ సాబ్, షహనాజ్ దంపతులు తమ కూతురు షేక్ రఫియాపై సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ ఇంటిని రఫియా మోసపూరితంగా తన పేరిట రాయించుకుందని, ఇప్పుడు ఊతకర్ర సాయం లేనిదే నడవలేని స్థితిలో ఉన్న తమను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని వేధిస్తోందని బాధితులు వాపోయారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు.
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన...
By Gadiyapudi Narendra 2026-01-07 14:07:24 0 330
Telangana
నిజామాబాద్ నగరంలోని కసాబ్ గల్లీలో కసాబ్ గల్లీ యూత్ ఆధ్వర్యంలో రాజరాజేంద్ర చౌరస్తా వద్ద గణేష్ ఆగమాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ *శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్* గారు పాల్గొన్నారు. మేయర్...
By Sadaq Sadaq 2026-09-11 04:06:40 0 78
Telangana
నిజామాబాద్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఇందిరా పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి మహా ధర్నా...
By Sadaq Sadaq 2026-09-05 14:45:11 0 132
Andhra Pradesh
ఇంటర్నేషనల్ అవార్డులకు కదిరి పాత్రికేయులు ఎంపిక
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్,...
By Vinod Kumar 2026-09-11 14:02:06 0 181
Andhra Pradesh
నందవరం మండల బిజెపి నాయకులు ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
నందవరం మండల కేంద్రంలో బిజెపి నాయకులు హర్ గర్ తిరంగ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఆగస్టు 15న 80 వ...
By Boya Dasthagiri 2026-08-14 15:48:11 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com