తస్మాత్ జాగ్రత్త ప్రజలారా??????

0
240

*💥తస్మాత్ జాగ్రత్త ప్రజలారా.....????*

 

హోటల్స్ కర్రి పాయింట్స్ లో కూరలు కొంటూ భోజనం చేసేభోజన ప్రియులు అప్రమత్తంగా ఉండాలి 

 

తెలుగు రాష్ట్రాల్లో కుళ్ళిన కూరగాయలతో కల్తీ కర్రి పాయింట్స్ వ్యాపారాలు అడ్డు అదుపు లేకుండా నడుస్తున్నాయి... 

 

ఎక్కువగా హాస్టల్లో ఉండే యువత వంట చేసుకోకుండా హోటల్ పుడ్ కు అలవాటు పడి కర్రీస్ పాయింట్లకు అలవాడు పడిపోయిన పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతం అయ్యింది...

 

 వివిధ రకాల పేర్లతో కల్తీ కర్రీస్ పాయింట్లు ఎక్కువయ్యయి ...

 

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా శుభ్రత లేని కర్రీ పాయింట్స్ సెంటర్లు ఎక్కువగా నడుస్తున్నాయి...

 

మనం నిత్యం తినే ఆహారంలో ఏమాత్రం ఆరోగ్య కరైమైన వంటకాలు చెయ్యడం లేదు ...

 

పరిశుభ్రత లేకుండా ప్రజలు తినే ఆకుకూరల నుండి మొదలుకొని పప్పు సాంబారు వరకు అన్ని కల్తీ ...

 

మనం తినే భోజన పదార్థాల్లో కల్తీ ఉందని తెలియకుండానే దాదాపు అన్ని సమయాలలో కల్తీ ఆహారాన్ని తింటూ కల్తీ కూరలనే మనం 

ఎక్కువగా తింటూ మనకు తెలియకుండానే

ఆహార విషయాల్లో మనం మోసపోతున్నాం

 

ప్రస్తుత రోజుల్లో ఏది కల్తీ ఆహారం.. 

 

ఏది ఆరోగ్యకరమైనదో గుర్తించడం చాలా కష్టం. 

 

బయట ఎక్కడ చూసినా దాదాపు ఆహార కల్తీనే ఎక్కువగా కనిపిస్తోంది. 

 

ఆహారం కల్తీ అనేది ఆహార పదార్థాలలో హానికరమైన పదార్ధాలను కలుపుతారు. 

 

నాణ్యత లేని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. 

 

తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బు సంపాదించడానికి కొంతమంది కల్తీ వ్యాపారాలను పెట్టీ ప్రజల ఆరోగ్యలను పాడుచేస్తున్నారు

 

వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపే ‘కల్తీ’ వల్ల వినియోగదారులకు తీవ్ర అనారోగ్యాలు గురిచేస్తాయని ఎవరూ గుర్తించడం లేదు. 

 

మనం వంటల్లో వాడే ఆహార పదార్థాల్లో పాలు, తేనె, ఉప్పు, కారం, పసుపు, బియ్యం పప్పులు కొబ్బరినూనెలో కూడా దాదాపుగా 

కల్తీనే ఎక్కువగా జరుగుతోంది

 

నేటి కాలంలో మనకు తెలియకుండానే 

దాదాపు అన్ని సమయాలలో కల్తీ

ఆహారాన్ని తీసుకొని అనారోగ్య పాలవుతూ ఆసుపత్రులలో అడ్మిట్ అవుతున్నారు ... ప్రజలు...

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్రంలో జెడ్పీల సంఖ్య పెంపు
స్థానిక ఎన్నికల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా 13 జెడ్పీలను 28కి...
By Boiena Rajesh 2026-09-05 08:01:55 0 101
Telangana
మనూర్:-సెటర్లు కూల్చివేత అధికారుల పై బాధితుల ఆగ్రహం
మనూర్ మండల్ బెల్లాపూర్ గ్రామంలో పేదలకు ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న షెడ్లను అధికాలరు ముందస్తు...
By Gandla Vaijanath 2026-07-25 05:45:58 0 160
Telangana
ప్రజావాణి కార్యక్రమం తత్కాలికావైదా
  మున్సిపాల్ ఎనికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉనన్ధున నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్...
By Sadaq Sadaq 2026-01-31 16:09:39 0 343
Andhra Pradesh
పాత గన్నవరంలో ఘనంగా లక్ష్మీ తిరుపతమ్మ వసంత నవరాత్రులు
కృష్ణాజిల్లా    పాత గన్నవరంలో కొలువైన శ్రీ లక్ష్మీతిరుపత్మ ఆలయంలో వసంత నవరాత్రులు...
By Rajini Kumari 2026-03-20 16:23:16 0 232
Telangana
బాచుపల్లి హైడ్రా కూల్చివేతలపై ప్రణీత్ అంటీలియా వాసుల నిరసనలు
మేడ్చల్ జిల్లా బాచుపల్లి ప్రాంతంలో ఉన్న ప్రణీత్ ఆంటీలియా గ్రేటెడ్ కమ్యూనిటీ వాసులు హైడ్రాపై తీవ్ర...
By Ponnala Srinivasrao 2026-03-13 07:49:30 0 309
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com