పార్టీ నేతలతో ముగిసిన కెసిఆర్ సమావేశం

0
457

TG: ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లొ మాజీ సీఎం కెసిఆర్  అధ్యక్షతన brs నేతలతో సమావేశం ముగిసింది. ఈ నెల 29న అసెంబ్లీకి కెసిఆర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత మూడు జిల్లాలో brs పార్టీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ తదుపరి కార్యాచరణ పై చర్చించారు.

Search
Categories
Read More
SURAKSHA
Kathawate Mayur Ashok IAS: A Visionary in Public Service
A dynamic 2015-batch Andhra Pradesh cadre IAS officer, Shri Kathawate Mayur Ashok has earned...
By Lokeshwari Panthadi 2026-07-16 12:12:52 0 311
Andhra Pradesh
చంద్రబాబు ఫోన్‌కు కేంద్రమంత్రి ఫిదా.. ఫోన్ ఫీచర్లు అడిగి తెలుసుకున్న అశ్వినీ వైష్ణవ్.. విశాఖ సభలో ఆసక్తికర ఘటన!
Andhra Union Minister Ashwini Vaishnaw Asks CM Chandrababu Mobile Details విశాఖలో గూగుల్ క్లౌడ్...
By Pagadala Venkateswar 2026-04-29 05:28:20 0 148
Andhra Pradesh
పామ్ ఆయిల్ సాగు చరిత్రలో ఏపీలోనే అధిక ధర
*Press Release*     *పామాయిల్ సాగు చరిత్రలో తొలిసారి తెలంగాణకన్నా ఏపీలోనే అధిక ధర*...
By Rajini Kumari 2026-02-06 09:42:44 0 226
Andhra Pradesh
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA రిపోర్టర్ యుగంధర్‌ను వీడియో కాల్‌లో పరామర్శించిన మాజీ ఏపీఎండీసీ చైర్మన్ సమీమ్ అస్లాం.
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA...
By Pagadala Venkateswar 2026-07-24 05:25:17 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com