సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువైనా ట్రాఫిక్ చలాన్లు.|
Posted 2025-12-26 09:19:38
0
227
హైదరాబాద్ : ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో రూ.239.37 కోట్ల ట్రాఫిక్ చలాన్లు
గత ఏడాది రూ.111.81 కోట్లు ఉండగా, ఈ ఏడాది రెట్టింపు కంటే ఎక్కువ చలాన్లు నమోదు.
2025 సంవత్సరంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 36 లక్షల వాహనాలపై రూ.239.37 కోట్ల చలాన్లు నమోదు అయినట్లు నివేదికలో వెల్లడించిన పోలీస్ శాఖ.
గత ఏడాది(111.81 కోట్లు)తో పోలిస్తే, ఈ ఏడాది రెట్టింపు కంటే ఎక్కువగా నమోదయ్యాయని, ఇందులో రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసులు అధికంగా ఉన్నాయని అధికారుల వెల్లడి.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా, క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు సరిపడా పోలీసులు లేరని, దీంతో ప్రైవేట్ మార్షల్స్‌ను నియమించి ట్రాఫిక్ నియంత్రిస్తున్నామని తెలిపిన పలువురు ఉన్నతాధికారులు.
#Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బోయకొండ గంగమ్మ ఆలయానికి పోటెత్తిన జనం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం...
పుంగనూరు: ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి గాయాలు
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలంలో ఆదివారం భూమి వాదం కర్రల దాడికి దారితీసింది. స్థానికుల వివరాల...
హిందూ స్మశాన వాటికను కాపాడండి: కాలనీవాసుల వేడుకోలు
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని హిందూ స్మశానవాటికలో అక్రమ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని...
The Unflinching Sentinel: Life and Legacy of Anurag Dhankar
Excellence at the Helm: The Inspiring Journey of Shri Anurag Dhankar, IPS:
True leadership...
తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్
ప్రెస్ నోట్.
*రేపు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన*
*శ్రీ రఘునాథ స్వామి (ఖిల్లా...