పోలీసుల ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హతం.|

0
237

హైదరాబాద్ : పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు ఉయికె గణేశ్ అలియాస్ పాక హన్మంతు హతం.

ఒరిస్సా రాష్ట్రంలో కంధమల్ - గంజాం పరిధి రాంభా అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.

ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి.

మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హనుమంతు.

హనుమంతుపై రూ.1.10 కోట్ల రివార్డు.

హనుమంతు స్వస్థలం నల్లగొండ జిల్లా పుల్లెంల గ్రామం.

Sidhumaroju  

Search
Categories
Read More
Andhra Pradesh
నల్లచెరువు MRCలో 31 మంది జాతీయ నాయకుల చిత్రపటాల అందజేత
భారత్ ఆవాజ్ న్యూస్: నల్లచెరువు మండల విద్యా వనరుల కేంద్రం (MRC) ఆధునీకరణ పనులు పూర్తికావడంతో...
By Vinod Kumar 2026-09-11 12:49:49 0 176
Telangana
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఏసీబీకి చిక్కిన ఆర్ఐ....
వరంగల్: ACBకి చిక్కిన ఆస్ఐ.... భారత్ అవాజ్ న్యూస్: 14 ఈ రోజు వరంగల్ జిల్లాలోని దుగ్గొండి...
By Gujile Ramu 2026-05-14 10:25:55 0 143
Andhra Pradesh
దేవుడు శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు తిరుపతి లడ్డు పై గద్దె రామ్మోహన్ నిరసన
*దేవుడి శిక్ష నుండి ఎవరూ తప్పించుకోలేరు* *తిరుమలలో లడ్డూ కల్తీపై తూర్పు శాసనసభ్యులు గద్దె...
By Rajini Kumari 2026-01-29 13:46:18 0 244
Andhra Pradesh
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఈగిల్ సెల్.
అన్నమయ్య జిల్లా ఈగిల్ సెల్ ఆధ్వర్యంలో మదనపల్లిలోని రైజ్డ్ ఆన్ డెనిమ్ ఇండియా యూనిట్-2లో సోమవారం...
By Pagadala Venkateswar 2026-05-12 05:54:45 0 135
Telangana
బౌరంపేట లో సందడిగా లారాస్ స్కూల్ వార్షిక వేడుకలు: హాజరైన ప్రముఖ నేతలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : నేటి తరుణంలో  సమాజ అభివృద్ధిని దేశ పురోగతిని అభివృద్ధి...
By Sidhu Maroju 2026-01-25 17:34:54 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com