ఎన్టీఆర్ జిల్లా గొట్టిపాటి రామకృష్ణ గారి నాయకత్వంలో రవిచంద్ర గారి సన్మానం

0
329

NTR జిల్లా టిడిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గొట్టిపాటి రామకృష్ణ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ గా నియామకం అయిన గౌరవనీయులు శ్రీ కనకమేడల రవీంద్ర గారిని కలిసి సన్మానించడం జరిగింది. ఇందులో జిల్లా అధ్యక్షుడు మోటిపల్లి సత్యనారాయణ టిడిపి ఫ్లోర్ లీడర్ బాల బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనిశెట్టి వెంకట రంగారావు మరియు ఇతర న్యాయవాదులు పాల్గొని వారిని సన్మానించడం జరిగింది

Search
Categories
Read More
Andhra Pradesh
జోగి రమేష్ , జోగి రాముకి బైలు
AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు భారీ ఊరట లభించింది. జోగి...
By Pagadala Venkateswar 2026-01-23 11:03:57 0 258
Ladakh
Hemis Festival 2026 Concludes with Sacred Cham Dances
The world-famous Hemis Festival 2026 has successfully concluded its magnificent two-day spiritual...
By Lokeshwari Panthadi 2026-06-26 10:03:57 0 170
Andhra Pradesh
రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
రహదారి భద్రతే లక్ష్యం... నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లను తొలగిస్తున్న ప్రకాశం...
By Chennaiah Kati 2026-06-28 07:21:22 0 118
Andhra Pradesh
బీటి రోడ్డు పనులను పరిశీలించిన MLA నదుకుదిటి ఈశ్వరావు
రణస్థలం ఎమ్మార్వో ఆఫీస్ నుండి వేణుగోపాలపురం వరకు బీటీ తారు రోడ్డు పనులు ఈ రోజు ప్రారంభం...
By Mukku Ramu 2026-03-13 11:11:03 0 479
BMA
Decoding the Meme: Why Newsrooms Need Visual Analysts
The rise of meme warfare has rendered traditional text-based political analysis insufficient. To...
By JoinBMA 2026-08-21 18:46:18 0 361
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com