పొలం పిలుస్తుంది - వరి నారుమళ్లపై అవగాహన...

0
400

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల వ్యవసాయ శాఖ ఆధరవ్యంలో నిర్వహిస్తున్న దాళ్వా వరి సాగులో భాగంగా నారుమల్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి రైతులకు వివరించాలని సిబ్బందికి సూచించారు..

 శంఖవరంలో వరి నారుమళ్ళును సిబ్బందితో పరిశీలించి దృఢమైన, ఆరోగ్యవంతమైన నారు కోసం ముందుగా నారుమడిని బాగా దున్ని చదును చేసుకుని నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.. దాళ్వాకు అనువైన ఎం టి యు 1153, 1156, పి ఆర్ 126 వంటి రకాలు అనువైనవి అని వివరించారు. నారుమడిలో జింక్ లోపాన్ని అధిగమించడానికి సెంటు నారుమడికి కిలో "జింక్ సల్ఫేట్ " ఆఖరి దమ్ములో వేయాలని సూచించారు. సెంటు నారుమడికి అర కిలో యూరియా, 1.25 కిలోల సూపర్ పాస్ఫేట్, మూడు సెంట్లకు కిలోల పొటాష్, ఆఖరి దమ్ములో వేయాలని వివరించారు. విత్తనశుద్ధి చేసిన విత్తనాలను నారుమడిలో చల్లుకోడం ద్వారా ఆరోగ్యవంతమైన నారు పొందవచ్చని తెలిపారు. ఈ పొలం పిలుస్తుందిరా కార్యక్రమంలో AEO శ్రీనివాస్, వ్యవసాయ ఉద్యాన సహాయకులు సురేష్, సత్యనారాయణ, కాంతి, మణికంఠ, చిన్నారి, ప్రసాద్, శ్యాంసుందర్, సువర్ణరాజు, రాజు, రైతులు పాల్గొన్నారు... # BABJI DADALA

Search
Categories
Read More
SURAKSHA
. Community Policing and Public Awareness
​Content: Karnataka Police goes beyond just law enforcement by connecting with the public through...
By Kalaga Sailaja 2026-06-29 11:24:01 0 171
Andhra Pradesh
శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించిన మూలపల్లి గ్రామ ప్రజలు
రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలం మాధవరం గ్రామం మాలపల్లి లో ఈనెల 23వ తేదీన శ్రీ శివాలయం భూమి పూజ...
By Benguluri Madhubabu 2026-03-04 03:01:19 0 279
Andhra Pradesh
స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి
స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-05-17 00:55:53 0 226
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:41 0 247
Sports
HAPPY BIRTHDAY HARBHAJAN SINGH!! .
From being a match-winner for Team India to a total livewire in the commentary box, Harbhajan...
By Bharat Aawaz 2025-07-03 06:39:19 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com