డాక్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు!!

0
230

కర్నూలు: 

ఎండీఎస్ఎల్, ముంబైలో 200 అప్రెంటిస్ లు
ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) 2025-26 సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 200.
ఖాళీల వివరాలు: ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లు - 110, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లు - 60, డిప్లొమా అప్రెంటిస్ లు - 30.
విభాగాలు: సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్, షిప్‌బిల్డింగ్ టెక్నాలజీ, నేవల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ, జనరల్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 01.04.2021 లేదా ఆ తర్వాత ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.03.2026 నాటికి 18 నుంచి 27 ఏళ్లు.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు రూ. 12,300, డిప్లొమా అప్రెంటిస్ కు రూ. 10,900.
ఎంపిక విధానం: సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.01.2026.

Search
Categories
Read More
Andhra Pradesh
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.
    Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన...
By Pagadala Venkateswar 2026-03-01 05:03:09 0 163
Telangana
ఎం.పి.ఈటెల ప్రెస్ మీట్
 మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్   రైలు నిలయంలో సంబంధిత అధికారులందరితో...
By Sidhu Maroju 2025-05-31 06:03:45 0 2K
Telangana
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:20:46 0 765
Business & Finance
GST Registration for Foreign Businesses in India
GST Registration for Foreign Businesses is mandatory for non-resident taxable persons supplying...
By Navya Sree 2026-07-24 06:12:43 0 8
Andhra Pradesh
క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల
క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల...
By Chennaiah Kati 2026-07-23 10:31:55 0 23
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com