క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల

0
217

క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల

దంపతులు.మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం.దర్శి నుంచి బోధనంపాడు దశదిన కర్మకు వెళ్తున్న సందువారిపాలెంకు చెందిన వారితో ఉన్న ఆటో టైరు పగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.

దర్శి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

గాయపడిన ముగ్గురిని 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించగా, మిగిలిన వారికి దర్శి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కొనసాగుతోంది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శ పట్టణ టిడిపి అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ, దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు సందువారిపాలెం ప్రజలు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు.
  శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు. Andhra Chandrababu...
By Pagadala Venkateswar 2026-04-30 04:56:37 0 141
Andhra Pradesh
బీ కొత్తకోట : బైక్ పై యువకులు ప్రమాదకర ఫీట్లు
మంగళవారం రాత్రి బి.కొత్తకోటలో నలుగురు మైనర్ యువకులు ఒకే బైక్‌పై వేగంగా వెళ్తూ ప్రమాదకర...
By Pagadala Venkateswar 2026-03-11 04:20:34 0 189
Telangana
టిమ్స్‌పై సమరం.. క్రిషాంక్ స్వరం.|
● కంటోన్మెంట్ పరిధిలోని టిమ్స్ ఆసుపత్రి పనుల పరిశీలన ● టిమ్స్, తిరుమలగిరి చెరువు అంశాలపై మన్నె...
By Sidhu Maroju 2026-07-29 09:55:22 0 118
Telangana
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:20:46 0 847
Andhra Pradesh
బాపట్లలో ఈ 30న మెగా జాబ్ మేళా
బాపట్లలో ఈ 30న మెగా జాబ్ మేళా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ...
By Gadiyapudi Narendra 2025-12-24 10:31:51 0 287
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com