Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.

0
195

 

 

Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

01-03-2026 Sun 10:22 | Andhra

 

Chandrababu Naidu Wishes Bihar CM Nitish Kumar a Happy Birthday

76వ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపిన ఏపీ సీఎం

ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పోస్ట్ చేసిన చంద్రబాబు

ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్ష

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నితీశ్ కుమార్ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని చంద్రబాబు ఆదివారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. 

 

‘బీహార్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ప్రజాసేవలో దీర్ఘకాలం కొనసాగాలి’ అని చంద్రబాబు తన పోస్టులో ఆకాంక్షించారు. భారత రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞులైన నాయకుల్లో నితీశ్ ఒకరని, బీహార్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు.

Search
Categories
Read More
BMA
Protecting Sources: Privacy as a Pillar of the Press
The strength of investigative journalism relies entirely on protecting whistleblowers. The...
By JoinBMA 2026-08-21 10:15:02 0 182
Andhra Pradesh
Chandrababu Naidu: ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... 14న బడ్జెట్!
నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్  ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం ఫిబ్రవరి 14న...
By Pagadala Venkateswar 2026-01-31 06:16:36 0 199
Andhra Pradesh
Andhra: ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్.. ఎన్ని రోజులంటే.?
ఏపీ విద్యార్ధులకు పండుగ ముందే వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది....
By Siva Bhaskar 2025-12-26 04:18:40 0 680
Andhra Pradesh
ఊర కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు.
శనివారం నిమ్మనపల్లి మండలంలోని గుండ్లబురుజు గ్రామంలో ఊర కుక్క దాడిలో కుందన్ (7) అనే బాలుడు...
By Pagadala Venkateswar 2026-06-21 07:34:04 0 145
Andhra Pradesh
నిమ్మల పల్లెలో ఘటన 12 మందిపై కేసు.
నిమ్మనపల్లె మండలం దిన్నిమీద జంగంపల్లిలో చింత చెట్ల నరికివేత విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై...
By Pagadala Venkateswar 2026-01-29 06:12:44 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com