క్రిస్మస్ వేడుకలకు అంగరంగ వైభవంగా సిద్దమైన RCM, ఆంధ్ర బాపిస్ట్ చర్చ్...

0
442

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో "క్రిస్మస్" వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు RCM చర్చ్, ఆంధ్ర బాపిస్ట్ చర్చ్, ఇంకా అనేక చర్చ్ లు అందమైన రంగులతో, మిరుమిట్లు గొలిపే లైటింగుతో ఎంతో అందంగా ముస్తాబు చేయడం జరిగింది... 

క్రిస్మస్ రోజు ముందుగా రాత్రికి సంఘస్తులు, చిన్నారులు, విశ్వాసులతో కలిసి గ్రామంలో ప్రతీ వీధిలో క్రిస్మస్ క్యారెల్స్ నిర్వహించి దేవుని పాటలతో, ఆశీర్వాద ప్రార్థనలతో చర్చ్ లో జరిగే క్రిస్మస్ వేడుకకు రమ్మని ఆహ్వానించడం జరుగుతుంది..

యేసుక్రీస్తుని పుట్టిన దినాన వందలాది విశ్వాసులు ఎంతో భక్తితో కొత్తబట్టలు కట్టుకుని, చిన్నారులు నేర్చుకున్న అందమైన నృత్యాలను, నాటికలను ప్రదర్శించడం జరుగుతుంది...  తర్వాత సంఘ దైవసేవకులు (పాస్టర్) ప్రత్యేకమైన క్రిస్మస్ సందేశాన్ని అందించి, ప్రతీ ఒక్కరిపైన ప్రేమ, శాంతి, ఆనందం కలిగి ఉండాలని ఆ దేవుని ఆశీస్సులు సంఘస్తులపై, ప్రజలపై ఎల్లపుడూ ఉంచుతూ దేవుడు కాచి కాపాడాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, సంతోషాలు నడుము "క్రిస్మస్ కేక్" కట్ చేసి ఎంతో వైభవంగా వేడుకలు జరుపుకుంటామని, ఈ వేడుకలు RCM చర్చ్ వారు 25 సంవత్సరాలనుండి, ఆంధ్ర బాపిస్ట్ చర్చ్ వారు 40 సంవత్సరాలనుండి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని దైవసేవకులు తెలియజేయడం జరిగింది... # BABJI DADALA

Search
Categories
Read More
Andhra Pradesh
వ్యవసాయాo లాభసాటిగా చేసేందుకు డ్రోన్ సేవలు పెంచాలి– కలెక్టర్.
అన్నమయ్యజిల్లా మదనపల్లి : కలెక్టర్ నిశాంత్ కుమార్, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్...
By Pagadala Venkateswar 2026-02-12 04:55:34 0 193
Goa
Goa Tourism Initiatives 2026: Promoting Sustainable Travel
Goa's tourism sector initiatives in 2026 focus on promoting sustainable and responsible travel...
By Fathima Safa 2026-06-16 06:51:57 0 156
Andhra Pradesh
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం...
By Chennaiah Kati 2026-07-30 07:51:44 0 203
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్రప్రసాద్
ఇంద్రకీలాద్రిపై సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు అమ్మవారి దర్శనం: నేడు ఉదయం విజయవాడ...
By Rajini Kumari 2026-01-07 16:20:03 0 234
Telangana
విదద్యార్థులకు పధకాల బావుకరణ ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి
దంతాలపల్లి ఏప్రిల్ 23 మేజర్ న్యూస్ (భారత్ ఆవాజ్ )  దంతాలపల్లి మండలంలోని రేపోని ప్రాథమిక...
By Midathapalli Kiran Kumar 2026-04-24 01:18:12 0 515
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com