రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం

0
194

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం

యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరు ఎలక్షన్ బాబు గారి ఆదేశాల మేరకు

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం క్లస్టర్ 8 పరిధిలోని రామచంద్ర కోట గ్రామంలోని 219 220 బూతులలో ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు అందించి ప్రభుత్వం ఇస్తున్న వికలాంగు పింఛన్ వృద్ధాప్య పెన్షన్ సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం రైతు భరోసా పథకాల గురించి వివరించటం జరిగింది

ఈ కార్యక్రమంలో పసుపు సైనికుడు క్లస్టర్ కో కన్వీనర్ ఈదర మల్లయ్య సీనియర్ నాయకులు M సుబ్బారాయుడు గ్రామ పార్టీ అధ్యక్షుడు దర్శనం దేవయ్య నాయకులు వెంకటేశ్వర్లు వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి వెంకట్ రెడ్డి యహ్వాన్ పోలయ్య ఏలియెజర్ శాంతిరాజు బూతు కన్వీనర్లు కే ఎస్ ఎస్ లు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం...
By Pagadala Venkateswar 2026-03-10 11:53:32 0 346
Telangana
Huge Re-Shuffle in Telangana IAS
By Bharat Aawaz 2025-06-12 17:03:35 0 3K
Andhra Pradesh
ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యంగా భావిస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన LOC లేఖలను కడప ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యంగా భావిస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన LOC లేఖలను కడప...
By Chennaiah Kati 2026-07-10 06:13:05 0 111
Andhra Pradesh
తర్లుపాడు మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ వేణుగోపాల్ స్వామి బ్రహ్మోత్సవాల లో అపశృతి....
తర్లుపాడు మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ వేణుగోపాల్ స్వామి బ్రహ్మోత్సవాల లో అపశృతి.......
By Chennaiah Kati 2026-02-07 17:36:27 0 283
Telangana
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్.. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ...
By Sidhu Maroju 2025-06-16 08:29:27 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com