సీసీ రోడ్డు ప్రారంభ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే !!

0
240

కర్నూలు : పాణ్యం : 

కల్లూరు అర్బన్, 19వ వార్డ్ మారుతి నగర్ లో సీసీ రోడ్డు,జోహారాపురం మెయిన్ రోడ్ నందు గల చంద్రశేఖర్ నగర్, మల్లికార్జున ఫర్నిచర్ షాప్ నందు సీసీ రోడ్డు మరియు సోమిశెట్టి నగర్ హోసన్న మందిరం నుండి జోహారాపురం మెయిన్ రోడ్ వరకు సీసీ రోడ్డు,రామ ప్రియ నగర్ లో సీసీ డ్రైయిన్ లు, అలాగే 20వ వార్డు, సనత్ నగర్, అంజనాద్రి టవర్స్ సీసీ డ్రైయిన్ లకు రూ. 2,65 లక్షలతో నిర్మించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొని,ప్రారంభించిన టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు,పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు.

Search
Categories
Read More
Telangana
మురుగునీటి సమస్యపై మాజీ కార్పొరేటర్ పరిశీలన.|
"ఫిర్యాదు అందడంతో క్షేత్రస్థాయిలో తనిఖీ" మేడ్చల్ మల్కాజిగిరి: అల్వాల్ కార్పొరేషన్...
By Sidhu Maroju 2026-07-03 09:40:05 0 95
Tamilnadu
Tamil Nadu Strengthens Air Quality and Pollution Control
Tamil Nadu is intensifying efforts to improve air quality and reduce pollution through stricter...
By Fathima Safa 2026-06-29 10:01:47 0 38
Telangana
అల్వాల్ మచ్చ బొల్లారం కు చెందిన కిలాడి లేడిని అరెస్ట్ చేసిన వారసుగూడ పోలీసులు
సికింద్రాబాద్.. మారువేషం ధరించి రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ కిలాడీ...
By Sidhu Maroju 2025-05-31 20:45:16 0 2K
Assam
JE Deaths and Ayushman Bharat Crisis
Assam is facing a dual healthcare challenge as the monsoon intensifies. A sudden surge in...
By Tejaswini Komanduru 2026-06-15 11:43:06 0 217
SURAKSHA
P. Vijayan IPS: Inspiring Kerala Through Visionary Policing
The Journey Begins "A police force becomes truly successful when it earns the confidence of...
By Fathima Safa 2026-07-08 11:51:43 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com