విజయ్‌కి మలేసియా పోలీసుల హెచ్చరిక
Posted 2025-12-24 11:52:48
0
417
తమిళస్టార్, టీవీకే అధినేత విజయ్‌ని మలేసియా పోలీసుల హెచ్చరించారు. డిసెంబరు 27న కౌలాలంపూర్‌లో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా గ్రాండ్ ఆడియో లాంచ్ కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు పాల్పడవద్దని మలేసియా పోలీసులు ఆంక్షలు విధించారు.
#Sivanagendra #Trending #Vijay
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
NCPI Rises as 20 Rebel TMC MPs Shift Bengal Allegiance
An unprecedented political shakeup has upended West Bengal following the aftermath of the state...
UP Cops Today: Cyber Awareness Warriors For Citizens
On Wednesday, UP police officers conducted cyber crime awareness campaigns across districts. In...
భవాని దీక్ష మహోత్సవంలో అపచారం యావత్ గురుభవానిలు స్పందించాలి
*భవాని దిక్ష మహోత్సవంలో అపచారం... అపచారం..*
*యావత్ గురుభవానీలు స్పందించాలి..*
...
D C C సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా మాజీ సర్పంచ్ కొడారు లక్ష్మీనారాయణ నియామకం
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి కమిటీ నియామకములో చిలుకూరు గ్రామ మాజీ సర్పంచ్ ...