ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా

0
541

మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం మహబూబాబాద్ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 27 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లోని గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయము రూమ్ నెంబర్ S-4 సెకండ్ ఫ్లోర్ నందు నిర్వహిస్తున్నామని జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వి. ధర్మేందర్ ప్రకటనలో తెలిపారు. ఆహార వ్యాపార నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రిజిస్ట్రేషన్లు పొందడం లేదా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కొరకు 9000284353 నెంబర్ నందు సంప్రదించగలరని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వీ ధర్మేందర్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Haryana
Haryana Advances Environment and Water Conservation
Haryana continues to strengthen environmental protection and water conservation through...
By Fathima Safa 2026-07-03 05:13:21 0 213
SURAKSHA
Muddada Ravi Chandra, IAS: Leading Good Governance
A Dynamic Civil Servant Advancing Transparent Administration, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 10:30:17 0 132
Telangana
పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ మంచిర్యాల పర్యటన వివరాలు
మంచిర్యాల :మధ్యాహ్నం 03:15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న...
By Avunoori Mahesh 2026-04-08 07:20:54 0 268
Andhra Pradesh
మదనపల్లెలో స్థలం కబ్జా వ్యవహారం – లోకాయుక్త సీరియస్
మదనపల్లె BKపల్లి పరిధిలోని 2.92 ఎకరాల మాజీ సైనికుల భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్...
By Pagadala Venkateswar 2026-01-04 07:11:29 0 280
Andhra Pradesh
మదనపల్లె బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. 16 మంది భక్తులకు గాయాలు.
మదనపల్లె బైపాస్‌ రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది బోయకొండ భక్తులు...
By Pagadala Venkateswar 2026-05-10 05:46:29 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com