నిత్యన్యా సిరి అరుదైన గౌరవం గోల్డ్ గోల్డ్ మెడల్ ఛాంపియన్షిప్ ప్రశంసించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

0
210

మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థిని నీతన్యసిరి నేత పాల్గొని కటాస్ విభాగంలోగోల్డ్, వేపన్ నన్ చాక్ విభాగం లో గోల్డ్ తో పాటు ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది ముంబైలోని అందేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన నాలుగవ ఇంటర్నేషనల్ కరాటే పోటీలో చాంపియన్ అయిన సిరి కరాటే మాస్టర్ రెంజుకి షోటోకన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్ తెలిపారు ముంబై లోని అందేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 4వ ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు సుమారు 4000 మంది 12 దేశాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలను వొడోరియో కరాటే నిర్వహించినట్టు ఆయన తెలిపారు.ఏదేమైనా మెదక్ జిల్లాకు గోల్డ్ మెడల్ రావడం చాలా సంతోషంగా ఉందని సిరి తెలిపారు. స్థానిక కలెక్టర్ రాహుల్రాజ్ చేతుల మీదుగా గోల్డ్ తో పాటు చంపియన్షిప్ కైవసం చేసుకున్న సిరిని శాలువతో సత్కరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎంపీ కేసినేని స్క్రోలింగ్ పాయింట్
*జ‌గ్గయ్య‌పేట‌* *08-01-2026*   *ఎంపీ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్...
By Rajini Kumari 2026-01-08 11:57:29 0 141
Andhra Pradesh
ఎమ్మిగనూరు ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రెసిడెంట్ రంగస్వామి చౌదరి ఆధ్వర్యంలో
అభిమాన నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా 43 సెంటర్లలో బ్లడ్ డొనేషన్ క్యాంప్...
By Boya Dasthagiri 2026-04-14 10:51:52 0 128
Andhra Pradesh
శ్రీకాకుళం: 5వ R&B మినిస్టర్ ర్యాంక్
రాష్ట్ర రహదారులు, భవనాల (R&B) శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో శ్రీకాకుళం...
By Manda Ramkumar 2026-04-03 05:53:54 0 207
Andhra Pradesh
Chandrababu Naidu: మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు: ఏపీ సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు: ఏపీ సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-06 03:54:07 0 102
Andhra Pradesh
మదనపల్లి: మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం- ఎస్పీ.
మదనపల్లిలోని మిట్స్ (MITS) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో జిల్లా పోలీస్ శాఖ, యాజమాన్యం సంయుక్తంగా 'సే...
By Pagadala Venkateswar 2026-02-07 09:42:07 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com