రైలు ఢీ కొని చిరుతపులి మరణం !! కర్నూలు జిల్లా

0
205

కర్నూలు :  కర్నూలు జిల్లా ఆదోని మండలం లోని కుప్పగల్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు ఢీకొనడంతో చిరుత మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. పశుసంవర్ధక శాఖ వైద్యులు చిరుత మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు రూరల్ సిఐగా సాయిప్రసాద్ గారు.
పుంగనూరు రూరల్ సీఐగా సాయి ప్రసాద్ చౌడేపల్లిలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సదుం...
By Kothuru Murali 2026-01-29 08:39:11 0 162
Goa
Goa Congress Opposes Ports Terminal Inauguration
The Goa Congress has opposed the scheduled inauguration of the new Captain of Ports terminal,...
By Navya Sree 2026-06-25 08:40:30 0 123
Andhra Pradesh
మీ పేరు మీద పాత బండి ఉందా?.. ఆర్టీఓ రికార్డులు మార్చుకోండి!
అన్నమయ్య జిల్లా డీటీఓ అశోక్ ప్రతాపరావు శనివారం సాయంత్రం మాట్లాడుతూ, వాహనాలు అమ్మేసినా...
By Pagadala Venkateswar 2026-06-07 13:08:54 0 89
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాను HIV రహితంగా తీర్చిదిద్దుదాం: డీఎంహెచ్‌ఓ.
అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం డి. ఏ. పి. సి. సి – కమ్యూనిటీ అడ్వైజరీ...
By Pagadala Venkateswar 2026-03-11 03:09:57 0 150
Telangana
క్యూఆర్' రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను నిలిపివేయాలి -రాజీవ్ రహదారి పై లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో -అనంతరం రవాణా శాఖ అధికారులకు వినతిపత్రం అందజేత
రవాణా వాహనాలకు తప్పనిసరి చేసిన క్యూఆర్' రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను ఉపసంహరించుకోవాలని, అలాగే...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-03-30 13:32:12 0 460
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com