రైలు ఢీ కొని చిరుతపులి మరణం !! కర్నూలు జిల్లా
Posted 2025-12-23 16:14:48
0
207
కర్నూలు : కర్నూలు జిల్లా ఆదోని మండలం లోని కుప్పగల్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు ఢీకొనడంతో చిరుత మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. పశుసంవర్ధక శాఖ వైద్యులు చిరుత మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bill Gates: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు.
గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు
15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు...
India Eyes 2030 Commonwealth Games, Ahmedabad in Spotlight
Ahmedabad-Gujarath -India is positioning itself as a strong contender to host the 2030...
అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ...ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులను చేపట్టి పూర్తిచేస్తాం : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 22వ వార్డుకు...
దొంగ అనే నింద తట్టుకోలేక మహిళ సూసైడ్
దొంగ అనే నింద తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. SI మధుసూదన్ వివరాలు.. సంతకవిటి (M)...
ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో గల్ఫ్ కౌన్సిలర్ శ్రీ వెంకట్ కోడూరి గారి ఆధ్వర్యంలో పసుపులేటి...