🔴🔥*ఏసీపీతో సహా సీఐ, ఎస్ఐలు సస్పెండ్*

0
380

 

🟤వరంగల్ పోలీస్ కమిషనరేట్, 

 గతంలో వరంగల్ ఏసీపీ గా విధులు నిర్వహించిన నందిరాం నాయక్ తో పాటు ప్రస్తుతం సిసిఎస్ ఇన్స్ స్పెక్టర్ గోపి, ఎస్ఐ విఠల్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా ఫిర్యాదురావడంతో దీనిపై విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ డీజిపి ఉత్తర్వులు జారీ చేశారు 

Search
Categories
Read More
SURAKSHA
Diganta Barah, IPS: A Guardian of Law and Public Trust
The Journey Begins "The true strength of a police officer lies not only in enforcing the law but...
By Fathima Safa 2026-07-23 02:57:07 0 150
Rangareddy
కుత్బుల్లాపూర్‌లో యువ కాంగ్రెస్ నాయకుడిగా కొలన్ జీవన్ రెడ్డి..
హైదరాబాద్: మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో యువ కాంగ్రెస్...
By Ponnala Srinivasrao 2026-08-09 02:00:37 0 170
Andhra Pradesh
నేడు ల్యాండ్ కానున్న తొలి రెండు విమానాలు ఇవే
భోగాపురం విమానాశ్రయంలో సోమవారం నుంచి తొలి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటలకు దీప...
By Boiena Rajesh 2026-08-17 03:54:54 0 87
Andhra Pradesh
నిమ్మనపల్లి: ట్రాక్టర్ ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
గురువారం నిమ్మనపల్లి మండలంలో ట్రాక్టర్ ప్రమాదంలో ముస్తూరుకు చెందిన రైతు మస్తాన్ తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-26 03:15:16 0 140
Telangana
ఆసిఫాబాద్ నూతన DMHOగా డాక్టర్ నాగేంద్ర నియామకం
🎤ఆసిఫాబాద్ (భరత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య...
By Chunarkar Jagadeesh 2026-08-06 04:05:16 0 394
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com