విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఉరుసు ఆహ్వానం

0
216

*విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కు ఉరుసు మహోత్సవ ఆహ్వానం*

 

 సంప్రదాయ ప్రకారం చాదర్ సమర్పించాలని కోరిన ఉరుసు కమిటీ సభ్యులు 

 

ఈ నెల 29 30 31 తేదీలలో జరిగే కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా ఉరుసు మహోత్సవ ఆహ్వానాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కు అందజేశారు ఉరుసు మహోత్సవ కమిటీ సభ్యులు. ఉరుసు కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో కమిషనర్ ను ఇస్లాం సంప్రదాయ ప్రకారం సత్కరించి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం పోలీస్ శాఖ తరఫున బాబా వారికి చాదర్ సమర్పించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది ముక్తార్ అలీ కొండపల్లి మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులు షేక్ మహబూబ్ సుభాని, ఇబ్రహీంపట్నం మండల టిడిపి మైనార్టీ అధ్యక్షులు షేక్ జిలానీ, షేక్ బాషా ఉరుసు ఆర్గనైజర్ యూత్ కమిటీ అధ్యక్షులు షమ్స్ తబ్రేజ్ సయ్యద్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
In loksabha seats to increase.
దేశంలో నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్‌డీపీ ఆధారిత హైబ్రీడ్...
By G k Nookala 2026-04-13 15:48:58 0 176
Telangana
పేకాట పై పోలీసులు మెరుపు దాడి
- పేకాటపై పోలీస్ మెరుపు దాడి.. - నలుగురు పేకాటరాయుల్ల అరెస్ట్.. - రూ.6500 నగదు, నాలుగు సెల్...
By Nookapangu Manikanta 2026-05-12 15:31:13 0 188
Andhra Pradesh
పశ్చిమ వాడవాడల్లో జగనన్న జన్మదిన వేడుకలు
విజయవాడ 21-12-2025   ప్రచురణార్ధం   *పశ్చిమలో వాడ వాడ ల జగనన్న జన్మదిన వేడుకలు*...
By Rajini Kumari 2025-12-21 12:20:53 0 264
Andhra Pradesh
ప్రైవేట్ బస్సు సౌకర్యంపై ప్రయాణికుల ఆగ్రహం!
వెబ్‌సైట్‌లో అన్నీ బాగున్నాయని చూపిస్తున్నారు… కానీ నిజం వేరే ఉంది వింజమూర్....
By VALLERU SIMHADRI 2026-09-04 13:31:38 0 252
Uttar Pradesh
UP Strengthens Rural Development and Panchayati Raj
Uttar Pradesh continues to promote rural development in 2026 by strengthening Panchayati Raj...
By Fathima Safa 2026-07-04 11:30:32 0 67
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com